Vundaali Nee gundello - Vijethalu - Telugu Song - Ilayaraja
వుండాలి నీ గుండెల్లొ నేనె నీవుగా
నిండాలి నీ కళ్ళల్లొ వెలుగె నేనుగా
చిగురాశలె ఊరించనా
సిరి తెనెలె వొలికించనా
రాగాలు నే పంచనా
నిండాలి నీ కళ్ళల్లొ వెలుగే నేనుగా
పూల గంధాల పలికెను నెడు ముద్దు మురిపాలనే
పసిడి చిరుగాలి కెరటాలు చూడు కలలు వూరించెనే
సందె వెలుగుల్లొ నయనాలు నేడు సుధలు చిలికించవా
రాగ తీరలు దరిచేరి కదిలె యెదలు పులకించవా
ఎవేవొ అశలు పూచే ఎకాంతవెలా
గారల భందాలన్ని కదిలేటి వెలా
వంత పాడింది ప్రెమ భంధం
లెదంట ఎసాటి యోగం
వుండాలి నీ గుండెల్లొ నేడె నీవుగా
జన్మ జన్మాల నాతొడు నీడై నీవు వుండలిలే
చెలికి నీచెలిమి కావలి చూడు నీవు నా ఊపిరే
నింగి నేల స్థితి మారుతున్న స్నెహమే మారునా
కాల గతులన్ని మారెను గాని హ్రుదయమె మారునా
వుంటాను నీతొ నెను నీ తలపే వేదం
నాదెలె నీలొ సర్వం నీపిలుపె నాదం
మనదెలె ఇంక ప్రెమ లొకం
ఇది కాదా రాగను రాగం
వుండాలి నీ గుండెల్లొ నేనె నీవుగా
నిండాలి నీ కళ్ళల్లొ వెలుగె నేనుగా
చిగురాశలె ఊరించనా
సిరి తెనెలె వొలికించనా
రాగలు నే పంచనా
వుండాలి నీ గుండెల్లొ నేనె నీవుగా
----
vunDaali nee gunDello neane neevugaa
ninDaali nee kaLLallo Veluge neanugaa
chiguraaSale oorinchanaa
siri tenele volikinchanaa
raagaalu nea panchanaa
ninDaali nee kaLLallo Velugea neanugaa
poola gandhaala palikenu neDu muddu muripaalanea
pasiDi chirugaali keraTaalu chooDu kalalu voorinchenea
sande velugullo nayanaalu neaDu sudhalu chilikinchavaa
raaga teeralu daricheari kadile yedalu pulakinchavaa
eveavo aSalu poochea ekaantavelaa
gaarala bhandaalanni kadileaTi velaa
vanta paaDindi prema bhandham
ledanTa esaaTi yoagam
vunDaali nee gunDello neaDe neevugaa
janma janmaala naatoDu neeDai neevu vunDalilea
cheliki neechelimi kaavali chooDu neevu naa oopirea
ningi neala sthiti maarutunna snehamea maarunaa
kaala gatulanni maarenu gaani hrudayame maarunaa
vunTaanu neeto nenu nee talapea veadam
naadele neelo sarvam neepilupe naadam
manadele inka prema lokam
idi kaadaa raaganu raagam
vunDaali nee gunDello neane neevugaa
ninDaali nee kaLLallo Veluge neanugaa
chiguraaSale oorinchanaa
siri tenele volikinchanaa
raagalu nea panchanaa
vunDaali nee gunDello neane neevugaa
Comments
Post a Comment