Posts

Showing posts with the label Telugu

Vundaali Nee gundello - Vijethalu - Telugu Song - Ilayaraja

వుండాలి నీ గుండెల్లొ నేనె నీవుగా  నిండాలి నీ కళ్ళల్లొ వెలుగె నేనుగా చిగురాశలె ఊరించనా    సిరి తెనెలె వొలికించనా  రాగాలు నే పంచనా నిండాలి నీ కళ్ళల్లొ వెలుగే నేనుగా  పూల గంధాల పలికెను నెడు ముద్దు మురిపాలనే  పసిడి చిరుగాలి కెరటాలు చూడు కలలు వూరించెనే   సందె వెలుగుల్లొ నయనాలు నేడు సుధలు చిలికించవా రాగ తీరలు దరిచేరి కదిలె యెదలు పులకించవా ఎవేవొ అశలు పూచే ఎకాంతవెలా   గారల భందాలన్ని కదిలేటి వెలా  వంత పాడింది ప్రెమ భంధం  లెదంట ఎసాటి యోగం  వుండాలి నీ గుండెల్లొ నేడె నీవుగా జన్మ జన్మాల నాతొడు నీడై నీవు వుండలిలే చెలికి నీచెలిమి కావలి చూడు నీవు నా ఊపిరే నింగి నేల స్థితి మారుతున్న స్నెహమే మారునా  కాల గతులన్ని మారెను గాని హ్రుదయమె మారునా   వుంటాను నీతొ నెను నీ తలపే వేదం  నాదెలె నీలొ సర్వం నీపిలుపె నాదం  మనదెలె ఇంక ప్రెమ లొకం   ఇది కాదా రాగను రాగం   వుండాలి నీ గుండెల్లొ నేనె నీవుగా నిండాలి నీ కళ్ళల్లొ వెలుగె నేనుగా చిగురాశలె ఊరించనా  సిరి తెనెలె వొలికించనా  రాగలు నే పంచనా వుండాలి నీ గు...