Vundaali Nee gundello - Vijethalu - Telugu Song - Ilayaraja
వుండాలి నీ గుండెల్లొ నేనె నీవుగా నిండాలి నీ కళ్ళల్లొ వెలుగె నేనుగా చిగురాశలె ఊరించనా సిరి తెనెలె వొలికించనా రాగాలు నే పంచనా నిండాలి నీ కళ్ళల్లొ వెలుగే నేనుగా పూల గంధాల పలికెను నెడు ముద్దు మురిపాలనే పసిడి చిరుగాలి కెరటాలు చూడు కలలు వూరించెనే సందె వెలుగుల్లొ నయనాలు నేడు సుధలు చిలికించవా రాగ తీరలు దరిచేరి కదిలె యెదలు పులకించవా ఎవేవొ అశలు పూచే ఎకాంతవెలా గారల భందాలన్ని కదిలేటి వెలా వంత పాడింది ప్రెమ భంధం లెదంట ఎసాటి యోగం వుండాలి నీ గుండెల్లొ నేడె నీవుగా జన్మ జన్మాల నాతొడు నీడై నీవు వుండలిలే చెలికి నీచెలిమి కావలి చూడు నీవు నా ఊపిరే నింగి నేల స్థితి మారుతున్న స్నెహమే మారునా కాల గతులన్ని మారెను గాని హ్రుదయమె మారునా వుంటాను నీతొ నెను నీ తలపే వేదం నాదెలె నీలొ సర్వం నీపిలుపె నాదం మనదెలె ఇంక ప్రెమ లొకం ఇది కాదా రాగను రాగం వుండాలి నీ గుండెల్లొ నేనె నీవుగా నిండాలి నీ కళ్ళల్లొ వెలుగె నేనుగా చిగురాశలె ఊరించనా సిరి తెనెలె వొలికించనా రాగలు నే పంచనా వుండాలి నీ గు...