Innum ennai enna - Telugu version

నాలొ నిన్నే నీలొ నన్నే  చూడని ప్రియా  ప్రియా 
అంతెలేని  ఆశలేవొ సాగని ప్రియా ప్రియా
యెద నిన్నే కోరె  
తలపులు రేగేవేలా
తపనల శ్రుంగార లీలా 

నాలొ నిన్నే నీలొ నన్నే  చూడని ప్రియా  ప్రియా 
అంతెలేని  ఆశలేవొ సాగని ప్రియా ప్రియా

మకరందం నీ పలుకై
మనసార మురిపించే 
కవితల్లె నీకలలే 
మొహములే ఊరించే  

పూజల్లులై నేడు చిరుగాలి ఊరేగె  చూడూ  
నా తీపి కలల్లన్ని ఈవేల నీ పాట పాడూ
ముసిముసి నగవుల తొలకరి కథ తెలిసే

నాలొ నిన్నే నీలొ నన్నే  చూడని ప్రియా  ప్రియా 
అంతెలేని  ఆశలేవొ సాగని ప్రియా ప్రియా


యెద నిన్నె పాడె
తలపులు నాలొ ఆడె
తరగని ఈసంధ్య వేలా

నీస్వరమె ఒక వరము   
నేనే నీ పల్లవినే  
ఊహలనే పిలిపించే  
నీ వలపే చరనాలే

నీ నొట నా పాట నిజమైన ఆకాశవానీ
మధురాను  భందాల ఉల్లాస రాగాలు కానీ 
కలిసిన కన్నులు పలికెను గీతికలే

నాలొ నిన్నే నీలొ నన్నే  చూడని ప్రియా  ప్రియా 
అంతెలేని  ఆశలేవొ సాగని ప్రియా ప్రియా
యెద నిన్నె కొరె 
తలపులు రేగెవేలా
తరగని ఈసందె  వేలా

నాలొ నిన్నె నీలొ నన్నె చూడని ప్రియ ప్రియా ప్రియా ప్రియా
అంతెలెని ఆశలొవె సాగని ప్రియ ప్రియా ప్రియా

Comments

Popular Posts

Pillaa Raa Rx 100

Ninnu Kori Varnam - Gharshana 1988

Mellaga Karaganee - Varsham ( 2004 )

Mate Mantramu Manase Bandhamu - Seethakoka chilaka

Nee Kannu Neeli Samudram - Uppena