Cheekati velugula kougitilo - Cheekati Velugulu English meaning
Song : Cheekati velugula kougitilo English translation చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలూ in the embrace of darkness and light, this is sprinkling of redness of bindi చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలూ ఏకమైనా హృదయాలలో ఓ ఓ on in that united hearts ఏకమైనా హృదయాలలో పాకే బంగరు రంగులు on in that united hearts , spreading golden colors ఈ మెడ చుట్టూ గులాబీలూ ఈ సిగపాయల మందారాలూ these roses are around this neck, these flower of this hair ఈ మెడ చుట్టూ గులాబీలూ ఈ సిగపాయల మందారాలూ ఎక్కడివీ రాగాలూ చిక్కని ఈ అరుణ రాగాలూ where these raagas come from? the early morning raagas which cannot be captured ! అందీ అందని సత్యాలా సుందర మధుర స్వప్నాలా too close but cant hold these truths, beautiful sweet dreems తేట నీటి ఈ ఏటి ఒడ్డునా నాటిన పువ్వుల తోటా on the banks for this clearwater lake, harvested garden of flowers తేట నీటి ఈ ఏటి ఒడ్డునా నాటిన పువ్వుల తోటా నిండు కడవల నీరు పోసీ watered with the pot గుండెల వలపులు కుమ్మరించీ poured the love from the heart ప్రతి తీగకు చేయ...