Posts

Showing posts from September, 2021

Pilichina Muraliki - Ananda Bahairavi

Theme of the song:  It is a love story between a man, a flute player and a woman, a classical dancer. The author compares their love  with connection between the flute and the anklet bells (muvvalu, which are worn by the Indian classical dancers, which are made up of small bells attached to anklet belts, which makes sounds for each steps of the dance) Pilichina Muraliki Valachina Muvvaki Yadhalo Okatey Raagam Between The flute that called and the  Anklet bell which liked it ,it is a tune in between them Adhi Ananda Bhairavi Raagam And it is the Ananda Bhairavi Raagam   Murisina Muraliki Merisina Muvvaki Yadhalo Prema Paraagam Between The happy flute, and the sparkled Anklet bell,  it is love pollen   Adhi Ananda Bhairava Raagam And it is the Ananda bhairavi Raagem   Kulikey Muvvala Alikidi Vintey When heard the sounds of Anklet bells   Kalaley Nidhura Lechey The dreams are awaken   Kulikey Muvvala Alikidi Vintey Kalaley Nidhura Lechey   Manasey Mural

Innum ennai enna - Telugu version

నాలొ నిన్నే నీలొ నన్నే  చూడని ప్రియా  ప్రియా  అంతెలేని  ఆశలేవొ సాగని ప్రియా ప్రియా యెద నిన్నే కోరె   తలపులు రేగేవేలా తపనల శ్రుంగార లీలా  నాలొ నిన్నే నీలొ నన్నే  చూడని ప్రియా  ప్రియా  అంతెలేని  ఆశలేవొ సాగని ప్రియా ప్రియా మకరందం నీ పలుకై మనసార మురిపించే  కవితల్లె నీకలలే  మొహములే ఊరించే   పూజల్లులై నేడు చిరుగాలి ఊరేగె  చూడూ   నా తీపి కలల్లన్ని ఈవేల నీ పాట పాడూ ముసిముసి నగవుల తొలకరి కథ తెలిసే నాలొ నిన్నే నీలొ నన్నే  చూడని ప్రియా  ప్రియా  అంతెలేని  ఆశలేవొ సాగని ప్రియా ప్రియా యెద నిన్నె పాడె తలపులు నాలొ ఆడె తరగని ఈసంధ్య వేలా నీస్వరమె ఒక వరము    నేనే నీ పల్లవినే   ఊహలనే పిలిపించే   నీ వలపే చరనాలే నీ నొట నా పాట నిజమైన ఆకాశవానీ మధురాను  భందాల ఉల్లాస రాగాలు కానీ  కలిసిన కన్నులు పలికెను గీతికలే నాలొ నిన్నే నీలొ నన్నే  చూడని ప్రియా  ప్రియా  అంతెలేని  ఆశలేవొ సాగని ప్రియా ప్రియా యెద నిన్నె కొరె  తలపులు రేగెవేలా తరగని ఈసందె  వేలా నాలొ నిన్నె నీలొ నన్నె చూడని ప్రియ ప్రియా ప్రియా ప్రియా అంతెలెని ఆశలొవె సాగని ప్రియ ప్రియా ప్రియా